పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి

Views:
10

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 130 ఏళ్ల పురాతన హనుమాన్ విగ్రహం తొలగింపు కలకలం రేపింది. మూడు రోజులుగా జరుగుతున్నఈ పనుల్లో మూడు జేసీబీ మిషన్లతో పాటు మరికొన్ని మిషన్లు కూడా పాడయ్యాయి. చిన్న పనైనా…పెద్ద పెద్ద నిర్మాణపనులైనా… ఈజీగా చేసేందుకు క్రేన్లను ఉపయోగిస్తారు.అంతే కాదు ఆ పని త్వరగా పూర్తి అవుతుంది కూడా. పది మంది పది రోజుల్లో చేసిన పనిని పది నిమిషాల్లో జేసీబీలతో పూర్తి చేయవచ్చు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు జేసీబీ లు  హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదిలించలేక పోయాయి. అంతే కాదు అవి పూర్తిగా విరిగిపోయాయి.ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 130 ఏళ్ల పురాతన హనుమాన్ విగ్రహం తొలగింపు కలకలం రేపింది. మూడు రోజులుగా జరుగుతున్నఈ పనుల్లో మూడు జేసీబీ మిషన్లతో పాటు మరికొన్ని మిషన్లు కూడా పాడయ్యాయి. అయితే విగ్రహం ఇంచు కూడా కదలలేదు. దీంతో హిందూ వాహిని సంఘంతో పాటు స్థానికులు కూడా మందిరాన్ని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మందిరాన్ని తొలగిస్తే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*