FACEBOOK STOPS FOR FEW MINUTS

Views:
10


FACEBOOK నిలిచిపోయింది

కొద్దీ సేపటిక్రితం పేస్ బుక్ ఒక్క సరిగా నిలిచిపోయింది. 8:20 pm గంటల సమయంలో ఒక్క సరిగా ఎర్రర్ అంటూ సంకేతాలు ఇచ్చింది.. సుమారు 10 నిమిషాల పాటు ఇలానే మొరాయించింది. గతంలో వాట్స్ యాప్ ఇలానే కొద్దీ సేపు పనిచేయకుండా ఉంది పోయింది. అయితే పేస్ బుక్ మాత్రం ఎప్పుడు నిలిచిపోలేలేదు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పేస్ బుక్ నుండి దీనిపై ఎటువంటి సమాచారం రాలేదు..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*