TWO WEEKS BEFORE RELEASE ALLU ARJUN MOVIE

Views:
21

రెండు వారాలు ముందుకు అల్లు మూవీ.

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ రోబో 2.0 రిలీజ్ డేట్ వ్యవహారం టాలీవుడ్ కు తలపోటుగా మారింది.. ఈ సమ్మర్ లో మహేష్, అల్లు అర్జున్ మూవీలు లైన్ లో ఉన్నాయి.. ఈ రెండు మూవీలు ఏప్రిల్ 27వ తేదిన విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అదే తేదిన రజనీ రోబో 2.0 కూడా రిలీజ్ కావాల్సి ఉంది.. ఆ మూవీని ఏప్రిల్ 13వ తేదికి మార్చారు. అయితే ఆ తేదికి కూడా ఆ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ఏప్రిల్ 13వ తేదిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో అను ఇమ్మానుల్ హీరోయిన్.
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*