హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాటర్ల మెరుపులు చూద్దామని వచ్చిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది.