Authors Page - Mana Varta
మన వార్త రచయితల పేజీకి స్వాగతం. మన వార్త వెనక ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులను ఇక్కడ పరిచయం చేస్తున్నాం. విశ్వసనీయమైన వార్తలు, లోతైన విశ్లేషణలు మరియు అర్థవంతమైన కథనాలను తెలుగు పాఠకులకు అందించడమే మా బృందం లక్ష్యం.
Ch Roja Rani
గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports News) మరియు రాజకీయాలు (Political News) విభాగాల్లో వార్తలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు.
రచయిత గురించి మరింత తెలుసుకోండి →Gujja Raju
గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ తెలుగు న్యూస్ వెబ్‌సైట్ Mana varta లో జాతీయం (National News) మరియు టెక్నాలజీ (Technology News) విభాగాల్లో వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.
రచయిత గురించి మరింత తెలుసుకోండి →Mahesh Trellis
మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం Mana Varta లో వినోదం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజకీయాలు, హైదరాబాద్ మరియు బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రచయిత గురించి మరింత తెలుసుకోండి →Vidya Burujukadi
కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థల్లో పనిచేశారు.
రచయిత గురించి మరింత తెలుసుకోండి →శివం నాగరాణి
గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, మరియు వ్యాపారం కంటెంట్‌ను రాస్తుంటాను.
రచయిత గురించి మరింత తెలుసుకోండి →