Telangana Assembly Live Updates | కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు సమావేశాలు మొదలుకానుండగా, అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లను

Telangana Budget Session live updates
Telangana Budget Session live updates

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

సమావేశాలకు ముందు అమరవీరులకు నివాళులు అర్పించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లనున్నారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, వివిధ స్కాంల అంశాలపై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తనుంది. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »