లైవ్! హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్స్ నేడు – గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఏ రోడ్డు జాం ఉందో చూడండి

హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ అప్డేట్స్ ఏప్రిల్ 20, 2026. గచ్చిబౌలి HCU గేట్ నెం.2 వద్ద CHIREC స్కూల్ బస్ బ్రేక్‌డౌన్. IIIT రోడ్డుపై ట్రాఫిక్ జాం. ప్రత్యామ్నాయ మార్గాలు, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్స్ నేడు
Hyderabad Traffic Live Updates April 20 2026

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పరిస్థితులపై మన వార్త లైవ్ అప్డేట్స్ అందిస్తోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ సహా నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమాచారాన్ని రియల్ టైమ్‌లో అందిస్తున్నాం. ఆఫీస్ వెళ్లే వారు, స్కూల్ పిల్లలు, ప్రయాణికులు అందరూ ఈ పేజీని బుక్‌మార్క్ చేసుకోండి.

నేడు హైదరాబాద్ ట్రాఫిక్ హాట్‌స్పాట్లు

హైదరాబాద్‌లో రోజూ ట్రాఫిక్ జాం అయ్యే ప్రధాన ప్రాంతాలు:
గచ్చిబౌలి , హైటెక్ సిటీ , మాదాపూర్ , కూకట్‌పల్లి , అమీర్‌పేట , బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ , సికింద్రాబాద్ , ఎల్బీనగర్ , దిల్‌సుఖ్‌నగర్.

 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »