₹13 లక్షల లోపు మంచి కారు కొనాలనుకుంటున్నారా? ఇవి ఒకసారి చూడండి!

₹13 లక్షల లోపు బెస్ట్ కార్లు 2026 – ఆటోమేటిక్, డీజిల్, CNG, EV ఆప్షన్లు పూర్తి గైడ్

Cars Under Rs 13 Lakh

₹13 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్, డీజిల్, CNG, EV వంటి విభిన్న కార్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి తగ్గ సేఫ్టీ, మైలేజ్, ఫ్యామిలీ స్పేస్ ఉన్న బెస్ట్ ఆప్షన్లు ఇవే.

సిటీ డ్రైవ్ & ఆటోమేటిక్ ప్రేమికులకు

Maruti Suzuki Brezza – మంచి మైలేజ్, సర్వీస్ సపోర్ట్.
Honda Amaze – సాఫ్ట్ CVT, సిటీకి బెస్ట్.
Hyundai i20 N-Line – స్పోర్టీ లుక్ + DCT ఫన్.
Skoda Kylaq – ప్రీమియం ఫీల్, స్టేబుల్ డ్రైవ్.

తక్కువ ఖర్చుతో ప్రయాణం – EV & CNG

Tata Punch EV – సిటీ ఎలక్ట్రిక్ డ్రైవ్‌కు మంచి రేంజ్.
Tata Nexon CNG – సేఫ్టీ + ఎకానమీ.
Tata Punch CNG – తక్కువ రన్నింగ్ కాస్ట్.
Maruti Suzuki Fronx – టర్బో పవర్ + స్టైల్.

Also Read: కొబ్బరి దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఎందుకు నంబర్-1? రాష్ట్రాల వారీ ఉత్పాదకత ర్యాంకింగ్స్ విశ్లేషణ

పవర్ & ఫ్యామిలీ యూజ్ కోసం

Skoda Slavia – టర్బో సెడాన్ క్లాస్.
Mahindra 3XO – డీజిల్ టార్క్ లవర్స్‌కి.
Tata Altroz Diesel – సేఫ్టీ రేటింగ్‌తో హ్యాచ్.
Mahindra Bolero B8 – రఫ్ & టఫ్ SUV.
Maruti Suzuki Ertiga – 7 సీటర్ ఫ్యామిలీ కంఫర్ట్.

2026లో మంచి ఎంపికల కాలం

₹13 లక్షల లోపు ఇప్పుడు ఆటోమేటిక్, డీజిల్, టర్బో, EV, CNG—ఏ అవసరమైనా సరే మంచి ఆప్షన్లు ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC, టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్ల ఈ సెగ్మెంట్‌లో సాధారణమయ్యాయి.

మీ అవసరాన్ని బట్టి సరైన కారును ఎంపిక చేసుకుంటే, ఈ బడ్జెట్‌లో నిజంగా విలువైన డీల్ దొరుకుతుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »