Sreemukhi: శివరాత్రికి అరుణాచలంలో.. రుద్రాక్షతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన శ్రీముఖి
మహా శివరాత్రి సందర్బంగా యాంకర్ శ్రీముఖి అరుణాచలం వెళ్ళింది. అక్కడ మహాదేవుని దర్శనం చేసుకుంది. అనంతరం చేతిలో రుద్రాక్షతో స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలకి "నన్ను ఎల్లప్పుడూ ఆ మహా శివుడు నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటాడు" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9