Sravanthi Chokkarapu: అందాల సోయగం అచ్చ తెలుగు అందం.. శారీ లుక్‌లో అదరగొడుతున్న స్రవంతి
చీరకట్టులో యాంకర్ స్రవంతి చొక్కారపు తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. సాంప్రదాయ కట్టులో మెరుస్తూ, ఆధునిక సోయగాలను జోడించి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వయ్యారంగా కెమెరాకు పోజులిస్తూ, తన వన్నె తగ్గని అందంతో వెండితెర వెలుగులా నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
1/6
2/6
3/6
4/6
5/6
6/6