Sreemukhi: అందానికే అందం తెచ్చిన ‘యెల్లో బ్యూటీ’.. శ్రీముఖి ఫోటోషూట్ వైరల్
పసుపు రంగు డ్రెస్సులో యాంకర్ శ్రీముఖి మెరిసిపోతోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో కిల్లింగ్ లుక్స్‌తో అభిమానుల మనసు దోచుకుంటోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ ఒలకబోస్తూ శ్రీముఖి షేర్ చేసిన ఈ 'యెల్లో బ్యూటీ' ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12