కేన్స్ రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఐశ్వర్యరాయ్.. అందరి చూపు ఆమె వైపే..!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) అమిత్ అగర్వాల్ (Amit Aggarwal) డిజైన్ చేసిన ‘లుమినారా’ బ్లూ గౌన్‌తో మెరిశారు. 1500 గంటల పాటు శ్రమించి రూపొందించిన ఈ అద్భుతమైన గౌన్, డైమండ్ శాఫైర్ జ్యువెలరీ ధరించిన ఆమె ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు.
1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24