Ruhani Sharma: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రుహాణి శర్మ.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ రుహాణి శర్మ కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన ఫ్రెండ్స్ తో కలిసి మెట్ల మార్గమున కొండపైకి చేరుకుంది రోహన్ శర్మ. దీనికి సంబదించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి మరి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9