ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో వివో T4 అల్ట్రా 5Gపై భారీ ఆఫర్లు… ఫ్లాగ్‌షిప్ ఫోన్ తక్కువ ధరకే!

Flipkart Valentine Saleలో Vivo T4 Ultra 5G భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రీమియం కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో మంచి డీల్‌గా మారింది.

Vivo T4 Ultra 5G smartphone Flipkart Valentine sale discount offer
  • Flipkart Valentine Saleలో Vivo T4 Ultra 5G భారీ డిస్కౌంట్
  • ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తక్కువ ధరలో అందుబాటులో
  • ప్రీమియం కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో మంచి డీల్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్ మంచి అవకాశంగా మారింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు చెందిన Vivo T4 Ultra 5G ఫోన్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. 2025లో లాంచ్ అయిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు తగ్గింపు ధరతో లభిస్తుండటం టెక్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది.

ప్రారంభంలో రూ.40,999 ధరకు మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.35,999 నుంచి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
UPIలో ‘క్రెడిట్ ఆన్ యూపీఐ’ ఫీచర్ .. క్రెడిట్ కార్డుతో చెల్లింపులు ఇక మరింత సులువు

ధరలు – ఆఫర్లు :

  • లాంచ్ ప్రైస్: రూ. 40,999
  • సేల్ ప్రైస్: రూ. 35,999
  • ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ / ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2,747 వరకు క్యాష్‌బ్యాక్
  • HDFC క్రెడిట్ / డెబిట్ కార్డుతో అదనంగా రూ. 1,000 డిస్కౌంట్
  • నో-కాస్ట్ EMI ఆప్షన్: నెలకు సుమారు రూ. 5,823 నుంచి ప్రారంభం (6 నెలలపాటు)

కెమెరా ఫీచర్లు :

  • వివో T4 అల్ట్రా 5G ఫోన్ కెమెరా సెగ్మెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ ప్రేమికులకు ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
  • 50MP సోనీ IMX921 మెయిన్ కెమెరా (OIS సపోర్ట్)
  • 50MP పెరిస్కోప్ లెన్స్ – 3x ఆప్టికల్ జూమ్
  • 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
  • 32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా – ఆటో ఫోకస్ సపోర్ట్

బ్యాటరీ – ఛార్జింగ్ :

  • 5500mAh భారీ బ్యాటరీ కెపాసిటీ
  • 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్
  • తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అయ్యే సామర్థ్యం

డిస్‌ప్లే – డిజైన్ :

ఈ ఫోన్ డిస్‌ప్లే కూడా ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

  • 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే
  • 120Hz రిఫ్రెష్ రేట్
  • 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్
  • అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్
  • IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్

పర్ఫార్మెన్స్ – స్టోరేజ్ :

  • వివో T4 అల్ట్రా 5G ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా హైఎండ్ సెగ్మెంట్‌లో నిలుస్తుంది.
  • మీడియాటెక్ డైమన్షిటీ 9300+ ప్రాసెసర్
  • 8GB / 12GB RAM ఆప్షన్లు
  • 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 15 ఆధారిత FunTouch OS 15

కనెక్టివిటీ – అదనపు ఫీచర్లు :

  • 5G సపోర్ట్
  • Wi-Fi 7
  • బ్లూటూత్ 5.4
  • NFC & ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్
  • USB Type-C పోర్ట్
  • AI ఫీచర్లు: Circle to Search, AI Erase, AI Note Assist

మొత్తంగా చూస్తే, ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై క్వాలిటీ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్పెసిఫికేషన్లతో వివో T4 అల్ట్రా 5G ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మంచి డీల్‌గా మారింది. ఫ్లాగ్‌షిప్ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనాలనుకునే వారికి ఇది సరైన అవకాశం అని చెప్పవచ్చు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »