Kriti Sanon: కృతి కిల్లింగ్ లుక్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ బ్లాక్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటో షూట్‌తో నెటిజన్ల కళ్లు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ డార్కర్ షేడ్ అవుట్‌ఫిట్‌లో ఆమె తన స్టైలిష్ లుక్, గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తోంది. తన పర్‌ఫెక్ట్ ఫిజిక్, బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8