Kalyani Priyadarshan: కళ్యాణి ప్రియదర్శన్ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫోటోలతో నెట్టింట రచ్చ
'లోక' మూవీ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ తన లేటెస్ట్ ఫోటోలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెండీ, క్లాసీ లుక్స్‌లో మెరుస్తూ తన సహజమైన అందంతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
1/6
2/6
3/6
4/6
5/6
6/6