Aishwarya Rajesh: మంచుకొండల్లో మెరిసిపోతున్న ఐశ్వర్య.. మనాలి వెకేషన్ ఫోటోలు వైరల్.
కులూ మనాలి మంచుకొండల్లో ఐశ్వర్య రాజేష్ సందడి చేసింది. అక్కడి మంచులో, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిమపాతంలో ఐశ్వర్య క్యూట్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వెకేషన్ పిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9