Allu Sirish Weddind: అల్లు వారింట పెళ్లి సందడి.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అల్లు స్నేహ
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దాంతో, అల్లు వారింట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పెళ్ళిలో భాగంగా తాజాగా పసుపు దంచే కార్యక్రమం జరిగింది. దీనికి సంబదించిన ఫోటోలను అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7