Allu Sirish Pre Wedding Party: గ్రాండ్ గా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ.. మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఫొటోలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీని అల్లు అర్జున్ హోస్ట్ చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ అంతా తరలి వచ్చారు. దానికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13