Tejaswini Gowda: అమర్‌దీప్ వైఫ్ తేజస్విని.. క్యూట్ ఫోటోలు వైరల్
బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ భార్య, సీరియల్ నటి తేజస్విని గౌడ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సీరియల్ నటిగా, టీవీ షోలలో కనిపిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10