Ananya Nagalla: అబ్బబ్బా.. పలుచని చీరలో వలపు వల విసురుతున్న అనన్య.. గ్లామర్ మాత్రం పీక్స్
పలుచని చీరలో అనన్య నాగళ్ళ పరువాల విందు చేస్తూ నెటిజన్లను మైమరపిస్తోంది. తన స్లిమ్ ఫిగర్‌ను హైలైట్ చేస్తూ ఆమె ఇస్తున్న హాట్ పోజులు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. గ్లామర్ పీక్స్‌లో ఉన్న ఈ ఫోటోలు చూసి అభిమానులు కుర్రకారుకు వలపు వల విసురుతోందని క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11