Sreemukhi: స్టన్నింగ్ లుక్‌లో యాంకర్ శ్రీముఖి.. నెటిజన్లను ఫిదా చేస్తున్న బ్యూటిఫుల్ ఫోటోస్
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ సెన్సేషన్ సృష్టిస్తోంది. అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో తన గ్లామర్ అండ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13