Anikha Surendran: చీరలో అనిఖా సురేంద్రన్.. గ్లామర్ మాత్రం కెవ్వు కేక.. ఫొటోలు
చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ చాలా మారిపోయింది. గ్లామర్ షోకి ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ఈ బ్యూటీ నెట్టెడ్ చీరలో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫొటోలను చూసేయండి.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7