Anu Emmanuel: పట్టుచీరలో పద్ధతిగా అను ఇమ్మాన్యుయేల్.. కుందనపు బొమ్మలా ఉందంటున్న ఫ్యాన్స్
అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ పట్టుచీర కట్టుకుని నిండుగా, పద్దతిగా మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. సాంప్రదాయ కట్టులో ఎంతో కళగా కనిపిస్తున్న ఆమె ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8