Srija Dammu: బిగ్ బాస్ బ్యూటీ దమ్ము శ్రీజ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆట, మాటతో మెప్పించింది దమ్ము శ్రీజ. కానీ, అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10