Divi Vadthya: బ్లాక్ టాప్ లో టాప్ లేచిపోయే గ్లామర్.. దివి అందాలు కెవ్వు కేక.. ఫొటోలు
బిగ్ బాస్ ఫేమ్ దివి సినిమాల్లో చేసే గ్లామర్ షో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల ఆరబోత అలాగే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్సులో క్రేజీ ఫోటో షూట్ చేసింది. మీరు కూడా చూసేయండి.
1/6
2/6
3/6
4/6
5/6
6/6