Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ.. పట్టుచీరలో బుట్టబొమ్మలా.. క్యూట్ ఫొటోలు
బిగ్ బాస్ సీజన్ 9తో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది సీరియల్ బ్యూటీ తనూజ పుట్టస్వామి(Thanuja Puttaswamy). తాజాగా ఈ బ్యూటీ పట్టుచీరలో బుట్టబొమ్మలా కనిపించి ఆడియన్స్ ను ఫిదా చేసింది. మరి ఆ క్యూట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.
1/5
2/5
3/5
4/5
5/5