Neha Sharma: బ్లాక్ డ్రెస్సులో నేహా శర్మ పరువాల జాతర.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాకే
‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ తన లేటెస్ట్ బ్లాక్ డ్రెస్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. కుర్చీలో కూర్చుని డిఫరెంట్ యాంగిల్స్‌లో ఆమె ఇస్తున్న హాట్ పోజులు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. నల్లని దుస్తుల్లో నేహా అందచందాలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
1/5
2/5
3/5
4/5
5/5