Divi Vadthya: సమ్మక్క సారక్కకు నటి దివి ఎత్తు బంగారం.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ నటి దివి మేడారం సమ్మక్క సారక్కను దర్చించుకున్నారు. అమ్మవార్లకు ఎత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలను దివి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

divi vadthya latest photo gallery
1/5
divi vadthya latest photo gallery
divi vadthya latest photo gallery
2/5
divi vadthya latest photo gallery
divi vadthya latest photo gallery
3/5
divi vadthya latest photo gallery
divi vadthya latest photo gallery
4/5
divi vadthya latest photo gallery
divi vadthya at sammakka sarakka jathara medaram
5/5
divi vadthya at sammakka sarakka jathara medaram