Hebah Patel: బ్లూ కలర్ చీరలో మైండ్ బ్లాంక్ చేస్తున్న హెబ్బా.. హాట్ ఫొటోలు వైరల్
టాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్ అందానికి ఎవరైనా అబ్బా అనాల్సిందే. చీరలో అయినా, ట్రెండీ డ్రెస్సులో అయినా ఈ అందం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ చీరలో నెటిజన్స్ మైండ్ బ్లాంక్ చేసేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9