Vindhya: పొట్టి స్కర్ట్ లో హాట్ యాంకర్.. క్రేజీ ఫొటోలు వైరల్
యాంకర్ వింధ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిన్నమొన్నటివరకు టాలీవుడ్ యాంకర్ గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు స్పోర్ట్స్ యాంకర్ గా మారిపోయింది. అంతేకాదు, ఆమె గ్లామర్ షో కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి స్కర్ట్ లో అందాల రచ్చ చేసింది.
1/6
2/6
3/6
4/6
5/6
6/6