Jyoti Poorvaj: ముద్దమందారం సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్.. హాట్ ఫొటోలు వైరల్
ముద్దమందారం సీరియల్ లో పద్దతిగా కనిపించి మెప్పించింది జ్యోతి పూర్వాజ్. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆమె చేసిన గ్లామర్ రచ్చకు ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8