Kajal Aggarwal: భర్త గౌతమ్ తో కాజల్ అగర్వాల్.. క్యూట్ ఫోటోలు వైరల్
స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8