Kayadu lohar: చిలుక పచ్చ చీరలో రామ చిలకలా.. కాయదు లోహార్ వింటేజ్ అందం.. ఫొటోలు
గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చీరలో కాయదు లోహార్ దేవకన్యలా మెరిసిపోతోంది. సంప్రదాయక కట్టులో తన సహజసిద్ధమైన అందంతో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది. ఈ సింపుల్ అండ్ క్లాసీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె సొగసు ఈ చీరలో మరింత రెట్టింపైంది.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7