Krithi Shetty: బ్లాక్ డ్రెస్సులో కృతి శెట్టి క్యూట్ లుక్స్.. బేబమ్మ అందానికి నెటిజన్లు ఫిదా
నలుపు రంగు దుస్తుల్లో కృతి శెట్టి తన క్యూట్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో మెరిసిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్యూటిఫుల్ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తూ, బేబమ్మ గ్లామర్ పవర్ ఏంటో మరోసారి నిరూపిస్తున్నాయి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8