Krithi Shetty: బాబోయ్.. కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న కృతి శెట్టి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కిల్లర్ లుక్స్‌తో, గ్లామరస్ డ్రెస్‌లో ఆమె ఇస్తున్న ఫోజులు కుర్రకారును కవ్విస్తున్నాయి. ఈ క్యూట్ అండ్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఫ్యాన్స్ ఆమె అందానికి ఫిదా అవుతూ లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8