Mamitha Baiju: గ్రీన్ కలర్ డ్రెస్సులో ‘ప్రేమలు’ బ్యూటీ మెరుపులు.. మమిత బైజు పిక్స్ వైరల్
ప్రేమలు బ్యూటీ మమిత బైజు గ్రీన్ కలర్ డ్రెస్సులో దేవకన్యలా మెరిసిపోతోంది. తన క్యూట్ స్మైల్, అదిరిపోయే లుక్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మమిత అందానికి ఫిదా అవుతూ, 'మెస్మరైజింగ్ బ్యూటీ' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9