Niharika Konidela: ట్రెండీ లుక్ లో నిహారిక.. క్రేజీ ఫొటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల క్రేజీ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెండీగా ఉన్న ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1/6
2/6
3/6
4/6
5/6
6/6