Nandita Swetha: నవ యవ్వనాల సోయగం నందిత.. మెరిసిపోయె అందాల విందు
మలయాళ బ్యూటీ నందిత శ్వేతా సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ కనులవిందు చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1/5
2/5
3/5
4/5
5/5