Nayan sarika: క్యూట్ బ్యూటీ నయన్ సారిక.. చెరలో అందం కెవ్వు కేక
రీసెంట్ గా తన అందాలతో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది క్యూట్ బ్యూటీ నయన్ సారిక. తాజాగా ఈ అమ్మడు నటించిన సినిమా విష్ణు విన్యాసం. ఈ సినిమా ప్రమోషన్స్ లో గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసింది నయన్ సారిక. ఆ ఫోటోలు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8