Neha shetty: చీరలో మెరిసిపోతున్న నేహా శెట్టి.. కైపెక్కించే చూపులతో నెటిజన్ల మైండ్ బ్లాక్
చీరకట్టులో నేహా శెట్టి తన వయ్యారాలతో కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెడిషనల్ లుక్‌లోనూ హాట్ గ్లామర్ పండిస్తూ, సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఈ 'డిజె టిల్లు' భామ. ఆమె సోయగాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
1/6
2/6
3/6
4/6
5/6
6/6