Niharika Konidela: మత్తు కళ్ళతో మాయ చేస్తున్న మెగా డాటర్.. నిహారిక క్యూట్ ఫోటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను.
1/6
2/6
3/6
4/6
5/6
6/6