Niharika Konidela: మెగా డాటర్ నిహారిక.. ఎల్లో కలర్ లో క్యూట్ ఫోటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస. త్వరలో రానున్న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎల్లో కలర్ డ్రెస్సులో క్యూట్ ఫోటో షూట్ చేసింది నిహారిక. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8