Niharika konidela: ఎల్లో డ్రెస్సులో ‘మెగా’ మెరుపులు.. నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్
వసంతం విరిసినట్లుగా ఎల్లో కలర్ డ్రెస్సులో నిహారిక కొణిదెల మెరిసిపోతున్నారు. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సరికొత్త గ్లామర్ విందును వడ్డిస్తూ, సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ ట్రెండీ లుక్స్‌తో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతున్నారు.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7