Niharika konidela: హాఫ్ శారీలో నిహారిక సొగసు.. నెట్టింట లైకుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్
నలుపు రంగు హాఫ్ శారీలో మెగా డాటర్ నిహారిక కొణిదెల మెరిసిపోతున్నారు. ఈ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10