Niharika Konidela: బ్లాక్ శారీలో నిహారిక.. క్యూట్ లుక్స్ కెవ్వు కేక.. ఫొటోలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల బ్లాక్ చీరలో గ్లామర్ షో చేసింది. క్యూట్ స్మైల్ తో కవ్వించింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె స్మైల్ కి ఫిదా ఐపోతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి ఆ అందాలను.
1/6
2/6
3/6
4/6
5/6
6/6