Pujita Ponnada: పరువాల విందుతో పూజిత పొన్నాడ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు
'రంగస్థలం' ఫేమ్ పూజిత పొన్నాడ తాజాగా గ్లామరస్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9