Ritika Nayak: స్టైలిష్ లుక్‌లో రితిక సోయగం.. మతిపోగొడుతున్న మాడ్రన్ బ్యూటీ
రితిక నాయక్ తాజాగా వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో మెరిసిపోతోంది. తన నడుమందాలు ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ స్టైలిష్ లుక్‌లో రితిక తన కిల్లింగ్ పోజులతో కుర్రకారును కట్టిపడేస్తోంది.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8