Rukmini Vasanth: ఓరచూపులతో గుండెల్లో గుచ్చోస్తున్న రుక్మిణి.. వైరల్ అవుతున్న క్రేజీ ఫోటోలు
అందాల నటి రుక్మిణి వసంత్ తన ఓరచూపులతో కుర్రకారును మాయ చేస్తోంది. సంప్రదాయ, ట్రెండీ లుక్స్‌లో ఆమె ఇచ్చిన క్రేజీ పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆకర్షణీయమైన కళ్ళతో, మెస్మరైజింగ్ స్మైల్‌తో రుక్మిణి షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7