Payal Rajput: స్టైలీష్ లుక్ లో పాయల్ రాజ్‌పుత్.. అందాల విందుకు నెటిజన్స్ ఫిదా
'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో తన పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8